ఎలక్ట్రానిక్ సైకిల్ ని బహుమతిగా అందజేసిన .సొంటిరెడ్డి పున్నారెడ్డి

SAKSHITHA NEWS

ఎలక్ట్రానిక్ సైకిల్ ని బహుమతిగా అందజేసిన….సొంటిరెడ్డి పున్నారెడ్డి

సాక్షిత : వికలాంగులకు తనకు తోచిన సహాయం ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటానని మరొకసారి నిరూపించుకున్న ఎ.స్పి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి

తన కుమారుడు ప్రీతం రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా సొంటిరెడ్డి పున్నారెడ్డి తండ్రిగారైనటువంటి సొంటిరెడ్డి రమణారెడ్డి చేతుల మీదుగా సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నటువంటి వికలాంగులకు ఎలక్ట్రానిక్ సైకిల్ ని బహుమతిగా అందజేసిన ఎస్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి . ఈ కార్యక్రమంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి సభాముఖంగా మాట్లాడుతూ తను ఎల్లప్పుడ వికలాంగులకు తనకు తోచిన సహాయం చేస్తూనే ఉంటానని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో
సొంటిరెడ్డి పున్నారెడ్డి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగినది

C0b372e5 9dcf 4e5b 920f 96921d67925c

SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page