ఘోర ఓటమికి చేరువలో సోమిరెడ్డి”

Spread the love

సాక్షిత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా* : సర్వేపల్లి వైకాపాలోకి కొనసాగుతున్న చేరికలు”*
“మంత్రి కాకాణి చేతిలో 3వ సారి, సర్వేపల్లి నియోజకవర్గంలో 5వ సారీ సోమిరెడ్డికి ఘోర ఓటమి ఖాయం”
“సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, దొరువుల పాలెం పంచాయతీ, పాత హరిజనవాడ, కొత్త హరిజనవాడ గ్రామాల నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 కుటుంబాలు”
“సోమిరెడ్డి దగ్గర చేరిన వారందరూ రెండు రోజులు తిరిగేసరికి సోమిరెడ్డి భారీ తేడాతో ఘోర ఓటమి పాలవుతున్నాడని తెలుసుకొని వైకాపాలోకి జోరుగా చేరికలు”

“సోమిరెడ్డి లాంటి అవినీతిపరుడ్ని, అబద్దాలకోరుని, అరాచక శక్తిని 5వ సారీ సర్వేపల్లి నుండి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామంటున్న ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి పరిస్థితి 5వ సారి అత్యంత దయనీయంగా ఉంటుందని.. మంత్రి కాకాణి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అంటున్న విశ్లేషకులు”

Related Posts

You cannot copy content of this page