మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం సీతక్క *

Spread the love


Sitakka visited the families of the deceased and sought financial assistance.

మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క


సాక్షిత : వేంకటా పూర్ మండలం లోని నారాయణ పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు అంగాజాల వెంకట స్వామీ తండ్రి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
అదే విధంగా వేంకటేశ్వర్ల పల్లి కి చెందిన కోట రవి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క


ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు విరేష్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతర వేని కుమార్,ఎంపీటీసీ భాస్కర్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు జనగాం నాగరాజు,తో పాటు మండల జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page