చంద్రాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన శ్రీ సర్నాల తిరుపతిరావు

Spread the love

చంద్రాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన సర్నాల తిరుపతిరావు
……సర్నాల తిరుపతిరావు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ప్రత్యేక ఆశీర్వచనాలు పలికిన వేద పండితులు

(మైలవరం నియోజకవర్గం YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి)


చంద్రల గ్రామం,శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం,
మైలవరం మండలం
మైలవరం నియోజకవర్గ ఎన్టీఆర్ జిల్లా.

మైలవరం మండలం చంద్రాల గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శ్రీ సర్నాల తిరుపతిరావు హాజరైనరు

…పేద పండితులు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించి….రామన్న ఎన్నికల్లో మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని….వేద పండితులు పూజా కార్యక్రమం నిర్వహించి ఆశీర్వదించినారు.

ఈ యొక్క కార్యక్రమంలో సంద్రాల గ్రామ పెద్దలు భక్తులు స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page