ఘంటసాల మండలం ఘంటసాల గ్రామం లో ఉన్న శ్రీ జలదీశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లు లేకించక 5 నెలలు కాను రూ.1,11,855 ఆదాయం వచ్చినది.
మరియు చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గాసోమేశ్వర స్వామి వారి దేవస్థానం సంవత్సరం ఆరు నెలలు కాను రూ.39,055 ఆదాయం వచ్చినది.
ఈ లెక్కింపులో కార్యక్రమం కొల్లేటికోట దేవస్థానం ఈవో కెవి.గోపాలరావు పర్యవేక్షణలో జరిగింది. అర్చకులు, భక్తులు, గ్రామస్తులు సమక్షంలో హుండీల లెక్కింపు జరిగిందని ఈఓ యార్లగడ్డ వాసు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు వేమూరి ప్రవీణ్, వేమూరి రత్నశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP