తిరుమలకుంట లో శివరాత్రి వేడుకలు

Spread the love

Shivaratri Celebrations in Tirumalakunta

తిరుమలకుంట లో శివరాత్రి వేడుకలు :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట( గ్రామం ) కాలనీ లో పోతురాజు గుడి వద్ద మహా శివరాత్రి సందర్భంగా పోతురాజు గుడి లో ప్రత్యేక పూజలను నిర్వహించారు,అలానే కోలాట కార్యక్రమం,ను కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం అనంతరం, పోతురాజు గుడి వద్దకు వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు, చేసాము అని పోతురాజు గుడి ఆలయ కమిటీ సభ్యులు మడకం వెంకన్న బాబు గారు తెలిపారు.. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచు గారు సున్నం సరస్వతి దంపతులు, ఎంపీటీసి నారం నాగలక్ష్మి దంపతుల, జుజ్జురి వెంకన్న బాబు దంపతులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page