సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ దుందిగల్ లో .పోచమ్మ తల్లి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరలో భక్తులకు అందుబాటులో ఉండాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల క్రిష్ణ యాదవ్, గోపాల్ రెడ్డి, ఆనంద్ కుమార్, శంకర్ నాయక్, భారత్ కుమార్, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, కుంటి నాగరాజు, సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కావలి గణేష్, నాయకులు ప్రేమ కుమార్, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, నాయకులు ఉప్పరి క్రిష్ణ, జగన్, మంగలి యాదగిరి, దొంతి వెంకటేష్, బాలకృష్ణ, రాము, స్ధానికులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ …
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…