సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు…
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ.
Related Posts
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు CMRF ఆర్థిక సహాయం చెక్కులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు.…
విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి కి న్యాయం
SAKSHITHA NEWS స్పందించని యాజమాన్యం, జిల్లావిద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు సాక్షిత వనపర్తి విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి హరీష్ కు స్కూల్ యాజమాన్యం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ…