కాంగ్రేస్ పార్టీలో చేరిన కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ మహిళ నాయకురాలు..*
కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ బాబా ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్,టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి ,జాయింట్ సెక్రటరీ ఎం.తిరుపతి,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వి.వీరేందర్ గౌడ్,ఉపాధ్యక్షులు పి.దినేష్ రాజ్,నాయకులు మనెపల్లి సాంబశివరావు,పల్లపు సురేందర్,వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి,ప్రభాకర్,గోపాల్,నర్సింహ రాజు,కిరణ్,జగదీశ్,గోపాల్ నాయక మహిళలు అస్మా,రిజ్వాన,షేనాసా,సమీరా,సలమ,ఆశ బేగం,ఆసరా,తస్లీమ్,మీనా,సారా తదితరులు పాల్గొన్నారు..
శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరికలు..
Related Posts
ఆటో డ్రైవర్ల సమస్యలు
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆటో నడిపిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ SAKSHITHA NEWS
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్!
SAKSHITHA NEWS అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్! సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్…