కాంగ్రెస్ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని వారి నివాసంలో,టీపీసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి గారు,గౌరవ కార్పొరేటర్లు చిట్ల దివాకర్, సురేష్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్,వెంగయ్య చౌదరీ,ఆవుల జగదీష్ యాదవ్,నాగరాజ్ యాదవ్,NMC కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా,సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా,తలారి సాయి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి,శ్రీ హర్ష ఆమంచి,మురిగేశ్,ఉదయ్, సురేంద్ర కుమార్ యాదవ్,ఆయా డివిజన్ ఇతర ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…