పేదింటి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సతీష్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలో వృత్తివిద్య అధ్యాపకులు డాక్టర్ జి.సతీష్ 15 మంది పేదింటి విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఉచితంగా పపంపిణీ చేశారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ పెరుమల్ల యాదయ్య మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి గత సంవత్సరం ఈ సంవత్సరం పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు బహుకరించడం హర్షణీయమని అన్నారు. తాను ఇదే విషయమై సతీష్ మాట్లాడుతూ సంపాదిస్తున్న దాంట్లో కొంత పనిచేస్తున్న వ్యవస్థలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు సహాయం చేయడం నాకు తక్కిన మంచి అవకాశం గా భావిస్తున్నానని తెలిపారు. దుస్తువుల దాతలకు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
పేదింటి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సతీష్
Related Posts
శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం
SAKSHITHA NEWS శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై చింతల్ లో ఉన్న శ్రీ…
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…