SAKSHITHA NEWS

sarpanch వరంగల్: రాయపర్తి మండలం బురహాన్ పల్లి గ్రామ మాజీ(తాజా) సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

హత్య చేశారని భావిస్తున్న బంధువులు..గ్రామస్తులుఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్న పోలీసులు

భూవివాదమే హత్యకు కారణమని ఆరోపిస్తున్న బాధితుడి కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

sarpanch