ఉపాధి హామీ పనులో వచ్చి గొడవ పడిన పడకల్ సర్పంచ్ చెవిటి రమేష్

Spread the love

సాక్షిత ప్రతినిధి. ; ఫీల్డ్అసిస్టెంట్.జంగయ్య భార్య పద్మ ను నానా బూతులు తిట్టిన సర్పంచ్ చెవిటి రమేష్*

తలకొండపల్లిమండలం పడకల్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ చెవిటి రమేష్ నానా బూతులకు. మనస్థాపానికి గురైన పద్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ సందర్భంగా క్యు న్యూస్ కు ఆమె భర్త ఫీల్డ్ అసిస్టెంట్ జంగయ్య. మీడియాతోమాట్లాడుతూ ఉపాధి హామీ పనులో ఉండగా పడకల్ సర్పంచ్ చెవిటి రమేష్ వచ్చి తనతో గొడవ చేయడం జరిగిందని తన భార్య పద్మ ను అనరాని చెప్పరాని నానా బూతులు తిట్టడం జరిగిందని ఉపాధి హామీ పనుల తర్వాత ఇంటికి వెళ్లడం జరిగిందని ఏపీవో. టెక్నికల్ అసిస్టెంట్. గ్రామ పంచాయతీ సెక్రెటరీ వచ్చారని ఆఫీస్ కి వెళ్ళానని ఆక్కడికి కూడా పడకల్ సర్పంచ్ చెవిటి రమేష్ వచ్చి తనతో గొడవ పడుతుండగా తన భార్య పద్మ ఆఫీస్ దగ్గరికి వచ్చిందని ఆఫీస్ దగ్గర కూడా తన భార్య పద్మను సర్పంచ్ నాన్న బూతులు తిడుతున్నాడని. నీ అంతు చూస్తా అన్నాడని తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని కానీ తలకొండపల్లి ఎస్ఐ వెంకటేష్ మూడు రోజులు అవుతున్న కేసు నమోదు చేయలేదని.

పడకల్ సర్పంచ్ చెవిటి రమేష్ నానా బూతులు తిడుతూహింసించడం వల్లే తన భార్య పద్మ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకుందని ప్రస్తుతం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ లో ఉన్నామని తన భార్య పరిస్థితి విషమంగా ఉందని తన భార్య పద్మ బతకాలని తమకు ముగ్గురు సంతానమని తనకు న్యాయం చేయమని తన భార్యకు జరిగిన అన్యాయం వేరే ఎవరికీ జరగ కూడదని పడకల్ గ్రామ సర్పంచ్ చెవిటి రమేష్ పై చర్యలు తీసుకోవాలని అధికారంలో ఉన్నామని పడకల్ సర్పంచ్ రమేష్ అరాచకాలు చాలా అయ్యాయని అహంకారం ఎక్కువైందని నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే విధంగా ఉపాధి పనులు చేసే ఆడవారిని నానా బూతులు తిడుతున్నాడని మి అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడని ఏడుస్తూ మీడియాకు వివరించిన పద్మ భర్త ఫీల్డ్ అసిస్టెంట్ జంగయ్య
ఇంతకుముందు కూడా పడకల్ సర్పంచ్ చెవిటి రమేష్ ఉపాధి హామీ పనులు చేస్తున్న పుష్పలత పై కూడా ఈ విధంగానే నానా బూతులు తిట్టాడని ఆమె తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో సర్పంచ్ చెవిటి రమేష్ పై కేసు వేయడం జరిగిందని
అహంకారంతో విర్రవీగుతూ ఉపాధి హామీ పనులు చేసే వారిని నానా బూతులు తిడుతూ హింసిస్తున్న పడకల సర్పంచ్ చెవిటి రమేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని.
ఇప్పటికైనా ఇట్టి విషయంలో జిల్లా ఎస్పీ.జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని
ఉపాధి హామీ పనులలో ఈ విధంగా మరెవరికి జరగకుండా పడకల్ సర్పంచ్ చెవిటి రమేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page