శంకర్పల్లి మండల కేంద్రంలోని ఎల్వర్తి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పరిష్కరించుకొని తరగతుల వారీగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షించాయి. పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు భోగిమంటల కార్యక్రమంలో పాల్గొని, అనంతరం గాలి పటాలను ఎగరవేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శాంతి, ఉపాధ్యాయులు పద్మ, పద్మజా రెడ్డి, సరిత తదితరులున్నారు.
ఎల్వర్తి ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…