కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ JNNURM వాసులు సాల్మన్ రాజ్ కుత్బుల్లాపూర్ A-బ్లాక్ ఎస్సీ సెల్ కన్వీనర్ గా నియమితులైన సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి అనంతరం సాల్మన్ రాజ్ మాట్లాడుతూ నాకు సహకారం చేసిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డా|| మల్లు. రవి,టీపీసీసీ ప్రతినిధి కుత్బుల్లాపూర్ మాజీ ఎంపీపీ కొలన్ హన్మంత్ రెడ్డి,డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పత్తి కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. నాపైన నమ్మకముతో పదవీ ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా న యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి పార్టీ కోసం విధేయునిగా ఉంటాను.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం A-బ్లాక్ ఎస్సీ సెల్ కన్వీనర్ గా నియమితులైన సాల్మన్ రాజ్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…