మెయిన్ రోడ్ లో సాగర్ జలాలు

Spread the love

ప్రకాశం జిల్లా
పుల్లలచెరువు మండలం

పుల్లలచెరువు మండలం పిడిగిటి వారి పల్లెలో మెయిన్ రోడ్ లో సాగర్ జలాలు ఎలా వృధాగా పోతున్నాయో చూడండి. నీటి శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు నిద్రపోతున్నట్లా ప్రజలకు ఉపయోగపడకుండా నీరు ఇలా వృధా పోతుంటే ఆ గ్రామానికి నీరు ఎందుకు నీళ్లు లేని గ్రామానికి ఇవ్వచ్చుగా వెంటనే అధికారులు తగు మరమ్మతులు చేయాలని ప్రజల కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page