సాగర్ పైప్ లైన్ హౌస్ హోల్డ్ కనెక్షన్ లైన్ శంఖుస్థాపన కార్యక్రమము

Spread the love

మార్కాపురం నియోజకవర్గ లో
మార్కాపురం పట్టణం
ఉదయం 09:30నిమి”లకు మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కె పి నాగార్జున రెడ్డి
ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద 27,28,29,30,31,32,33,35 బ్లాక్ లలో 5కోట్ల 30లక్షల సాగర్ పైప్ లైన్ హౌస్ హోల్డ్ కనెక్షన్ లైన్ శంఖుస్థాపన కార్యక్రమము జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మార్కాపురం నియోజకవర్గ యువ నాయకులు డేరింగ్ డాషింగ్ డైనమిక్ యంగ్ లీడర్ కుందూరు కృష్ణమోహన్ రెడ్డి .
మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళి కృష్ణ . ఈకార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ ,DE గారు , మున్సిపల్ వైస్ చైర్మన్లు,కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,ఇంఛార్జిలు, వార్డు అధ్యక్షులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page