124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గాజులరామారం ప్రధానరహదారిలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు (ప్యాచ్ వర్క్) పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే రహదారి కాబట్టి ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, సుధాకర్ రెడ్డి, మోజెస్, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గాజులరామారం ప్రధానరహదారిలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు
Related Posts
రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
SAKSHITHA NEWS రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు TG :-మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో గత 24 గంటల్లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం బాలానగర్ మండలం…
రేవంత్ సర్కారుకు షాక్ ఇచ్చిన హైకోర్టు!
SAKSHITHA NEWS రేవంత్ సర్కారుకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఇష్టారాజ్యంగా పోలీసులు మొబైల్ ఫోన్లు గుంజుకోవడానికి చెక్! ప్రొసీజర్ ఫాలో కాకుండాపోలీసులు ఎవరి మొబైల్ ఫోన్ తీసుకోవడానికి వీల్లేదని తీర్పు ఎవరైనా పోలీస్ అధికారులు వచ్చి మీ ఫోన్ ఇవ్వాలని బెదిరించినా,…