చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం…

Spread the love

చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం…

మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం నందు కలెక్టర్ ఆదేశాల మేరకు చేనేత అధికారులతో, కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం నిర్వహించారు…

ఈ సమావేశంలో మంగళగిరి రాజీవ్ గృహకల్ప బ్లాక్ ల మధ్య చేనేత కార్మికుల కోసం నిర్మాణం చేయనున్న మగ్గం షెడ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని కార్పొరేషన్, చేనేత అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే సూచనలు చేశారు.

Related Posts

You cannot copy content of this page