తెలంగాణ రాష్ట్ర భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
ఎమ్మెల్యే తో పాటు శివారెడ్డి పేట్ PACS వైస్ చైర్మన్ పాండు, వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.