యర్రగొండపాలెం అంబేద్కర్ నగర్ వాసులు SMR &SONS సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా కి సన్మానించి కృతజ్ఞతలు

Spread the love

ప్రకాశం జిల్లా *యర్రగొండపాలెం అంబేద్కర్ నగర్ వాసులు SMR &SONS సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా కి సన్మానించి కృతజ్ఞతలు తెలియ జేసారు ..!.


యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో కొంత కాలంగా వాటర్ ట్యాంక్ పరిశుభ్రం లేకా ప్లోరిన్ నిండి పోయి ట్యాంక్ కులాయిలు సరిలేకా వాటర్ ట్యాంక్ లీకేజుతో అంబేద్కర్ నగర్ వాసులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని అంబేద్కర్ నగర్ యువకులు SMR &SONS సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా దృష్టికి తీసుకెల్లగా తక్షణమే వాటర్ ట్యాంక్ కు కావలసిన మరమ్మత్తును చేయిస్తానని భరోసా కల్పిస్తూ మరుసటిరోజే వాటర్ ట్యాంక్ మరమ్మత్తు పనులను ప్రారంభించి సుమారు మూడు రోజుల పాటు ,ట్యాంక్ దగ్గర ఉండి యువత సాయంతో ట్యాంక్ లోని ప్లోరిన్ తీయించి , ట్యాంక్ లీకేజి లేకుండా సీమెంట్ ప్లాస్టిగ్ చేయించి, పాత కులాయిలను తీసివేసి ,నీటి కోసం వచ్చిన వారు ఇబ్బంది పడకుండా ,బిందలు త్వరత్వరగా నిండెలా కొత్త వాల్స్ ని అమర్చి ట్యాంక్ చుట్టూ సీమెంట్ ఇటుకలతో గోడని కటించి , వాటర్ ట్యాంక్ కు కొత్త రంగులు వేయించారు ..!

అనంతరం మరమ్మత్తులు పూర్తి అయిన వాటర్ ట్యాంక్ ని అంబేద్కర్ నగర్ వాసులు ఈ ఎండాకాలంలో మాకు నీటి సమస్య వస్తుం దేమో అనుకున్నము కాని మీ చొరవతో వాటర్ ట్యాంక్ శుబ్రమై మాకు నీటి కష్టం తీర్చావంటూ SMR &SONS సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా కి అంబేద్కర్ నగర్ ప్రజలు, కొండలు, గుంటి అచ్చయ్య వెంకి , కోటి తదితరులు పాల్గొన్నారు..!

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page