జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి

Spread the love

హైదరాబాద్:

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి,అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి,జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రాన్ని అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ . జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, జగిత్యాల పట్టణంలో నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని, ఇదివరకే మంజూరైన నిధుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్

Related Posts

You cannot copy content of this page