శంకర్‌పల్లి: ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని యువకులు చేస్తున్నారు. శంకర్‌పల్లి మండల పరిధిలోని పర్వేద గ్రామ శివారు మూలమలుపు దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తరచూ ఈ రోడ్డుపై కంకర టిప్పర్ లు తిరుగుతుండడంతో లారీలో నుండి కంకర రోడ్డుపై పడడంతో రెండు రోజులుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అది చూసిన పర్వేద గ్రామ యువకుడు రవీందర్ చూడలేక సోమవారం చీపురుతో శుభపరిచాడు. ప్రభుత్వంకి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా.. రోడ్డు బాగు చేయమని అడిగిన.. రోడ్ల భవనాల శాఖ ఆర్ అండ్ బి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే స్పందించాలని, ప్రభుత్వ అధికారులను నాయకులను రవీందర్ కోరుతున్నాడు.
రోడ్డును బాగు చేయండి మహాప్రబో
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…