పొలం రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

Spread the love

పొలం రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

నెల్లూరు జిల్లా కోవూరు లో చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ రాష్ట్రం పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గం ఇన్చార్జి పాలం రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది విడవలూరు టిడిపి నాయకులు సంఘీ భావం తెలిపారు

Related Posts

You cannot copy content of this page