ఖమ్మం టూ టౌన్ సిఐ గా భాధ్యతలు స్వీకరించిన రవికుమార్

Spread the love

ఖమ్మం టూ టౌన్ సిఐ గా భాధ్యతలు స్వీకరించిన రవికుమార్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఇటీవల జరిగిన సర్కిల్ ఇన్స్‌పెక్టర్ల బదిలీలలో భాగంగా
మహబూబాబాద్ జిల్లా పిసిఆర్ నుండి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయిన ఏస్.రవికుమార్ ఖమ్మం టూ టౌన్ ఏస్ హెచ్ ఓ గా భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు.

Related Posts

You cannot copy content of this page