హైదరాబాదులోని అమీనాబాద్ దగ్గరలో చందమామ కిడ్స్ స్టూడియో లీఫ్ స్టూడియో ప్రసాద్ ఆధ్వర్యంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఇండోర్ మరియు అవుట్డోర్ విలేజ్ సెట్స్ తో ఈ స్టూడియో ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రారంభించి ఇంత పెద్ద స్టూడియోని ఏర్పాటుచేసిన ప్రసాద్ ని అభినందించారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ స్టూడియోని పిల్లల అందమైన ఫోటోలు తీయడానికి సౌకర్యవంతంగా గార్డెన్ హాట్స్ ఏర్పాటు చేశారు ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ స్టూడియో అని సద్వినియోగం చేసుకోవాలని వారు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో చందమామ స్టూడియో యజమాని ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు మరియు ఫోటోగ్రాఫర్ మిత్రులు ప్రముఖులు పాల్గొన్నారు
రాష్ట్రంలోనే అతిపెద్ద చందమామ కిడ్స్ స్టూడియోని ప్రారంభించిన రాపర్తి శ్రీనివాస్ గౌడ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…