సాక్షిత : తిరుపతి పట్టణంలో రంజాన్ సంబరాలు అంబరాన్నంటాయి ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించినారు. ఈ పార్థనలలో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రంజాన్ మత సామరస్యానికి ప్రతీక అని ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్ పండుగ అన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికి మేయర్ డాక్టర్ శిరీష శుభాకాంక్షలు తెలియజేసారు
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ – తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష
Related Posts
ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన ప్రజల తాగు నీటి కోసం 2017 లో నిర్మించిన…
గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు
SAKSHITHA NEWS గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల…