ప్రపంచ కిడ్నీ దినోత్స వాన్ని సందర్సించుకుని రామ్ దేవ్ రావు హాస్పిటల్ నందు వైద్యులు ,రోగులు మరియు రోగులు అటెండర్లుతో కలిసి ప్రపంచ కిడ్ని దినోత్సవం జరుపుకున్నారు. ఈ కిడ్నీ దినోత్సవాన్ని డాక్టర్ కమలాకర్ మెడికల్ డైరెక్టర్ ఆద్వర్యం లో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఛాయ దేవి రామ్ దేవ్ రావు గైనిక్ హెడ్ మాంట్లాడుతూ ఈ కిడ్నీ రోగులు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి అని తెలియ పరిచారు. ఈ సందర్భంగా డైటిషియన్ అఖిల మాట్లాడుతూ కిడ్నీ రోగులు ఎటువంటి డైట్ తీసకోవాలి అని వివరించారు. వారి టీమ్ మెంబెర్ అయిన గ్లోరి ఎవాంజలిన్, సంజన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ ప్రజెంటేషన్ చాలా ఉపయోగ కరంగా ఉంది అని పెషెంట్ మరియు పెషెంట్ కుటుంబ సభ్యులు అందరు కూడా తెలిపారు. . ఈ సంద్భంగా నర్సింగ్ సుపరెండెంట్ మేరి మేడం మాట్లాడుతు. డయాలిసిస్ రోగులు యొక్క నర్సింగ్ కేర్ ముఖ్య ఉద్యేశ్యం గురించి మాట్లాడారు. డయాలిసిస్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడారు ఇది కూడా చాల ఉపయోగ కరంగా ఉంది అని పలువురు ప్రశంసించారు. డాక్టర్. యోబు సీఈఓ మాట్లాడుతూ. కిడ్నీ పెషెంట్ కుటుంబ సభ్యులు సహకారం చాలా అవసరం. అని వారి సహకారం తోనే డయలైసిస్ పేషెంట్స్ మనుగడ సాగించగలుగుతారు అని వివరించారు.
ఈ సందంగాం కార్యక్రమం లో డాక్టర్ ఛాయ దేవి , మేరి డెవిడ్ నర్సింగ్ సంపరెండెంట్, అఖిల డైటీష్టియన్ సిస్టర్ శోభ ఐసియు ఇచార్చి, మెడికల్ అధికారి డాక్టర్ రంగనాథ్ , డాక్టర్ లావణ్య, డాక్టర్ రాఘవేంద్ర మరియు తదితరులు పాల్గోని ఈ కార్యక్రమాన్ని జయప్రధం చేశారు. ఈ కార్యక్రమం లో భగవాన్ మహావీర్ డయలైసిన్ సెంటర్, స్టాఫ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ మెంబెర్స్ పాల్గొన్నారు. ఎబెల్, కృష్ణ, స్వప్న వీరు అందరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP