రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ – మనాలి ఠాగూర్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Spread the love

రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ – మనాలి ఠాగూర్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కార్మిక బందు భయ్యపు

గోదావరిఖని లోని ఏమ్మెల్యే క్యాంప్ ఆఫిస్ లో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్-మనాలి ఠాగూర్ కు శాలువా తో సన్మానించి పుష్ప గుచ్చం అందజేసీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన

*ప్రియతమా నాయకులు కేశవరామ్ సిమెంట్ పర్మినెంట్ యూనియన్ ప్రెసిడెంట్ & కన్నాల PACS చైర్మన్ భయ్యపు మనోహర్ రెడ్డి *

వారి వెంట

కేశవరామ్ సిమెంట్ పర్మినెంట్ యూనియన్ జెనరల్ సెక్రటరీ దాడి మహేష్ మరియు పోతుల ప్రసాద్ పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page