భారాస పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభకు 124 డివిజన్ నుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లతో కలిసి మియపూర్ నరైన్ గార్డెన్స్ లోని సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్లడం జరిగింది.
మహిళా నాయకురాళ్లతో కలిసి మియపూర్ నరైన్ గార్డెన్స్ లోని సభా ప్రాంగణానికి ర్యాలీ
Related Posts
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన
SAKSHITHA NEWS అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ –…
తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ
SAKSHITHA NEWS తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వర్ణాంధ్ర విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్-2047 ఈ లక్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం…