ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు…
సాక్షిత : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ శాఖకు చెందిన బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద కలిసి రాఖీ కట్టారు. ప్రేమానురాగాలను, సోదరి ప్రేమను ప్రతిబింబించే రక్షా బంధన్ సందర్భంగా తనకు బ్రహ్మకుమారీలు తమ సమాజం పక్షాన రాఖీలు కట్టడం పట్ల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాగ్ యోగిని, డికే జ్యోతి, మంజుల, డికే నరేందర్, డికే సంతోష్ పాల్గొన్నారు
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు…
Related Posts
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని
SAKSHITHA NEWS స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి…
సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
SAKSHITHA NEWS సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం…