జాతీయ సమైక్యత స్ఫూర్తి నింపేలా వజ్రోత్సవాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

జాతీయ సమైక్యత స్ఫూర్తి నింపేలా వజ్రోత్సవాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండలకేంద్రంలో నిర్వహించిన ప్రీడమ్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page