ఈనెల 25న మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన

Spread the love

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శనివారం నాడు మూడు అసెంబ్లీ నియోజక వర్గాల ప్రచార సభలలో పాల్గొనున్నారు.

రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు రాహుల్ గాంధీ మొదట బోధన్ కు చేరుకొని ప్రసింగిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు చేరుకొని ఆదిలాబాద్ కు వెళ్లి అక్కడ సభలో పాల్గొంటారు.

ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వేములవాడ కు సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేటకు చేరుకుంటారు…

Whatsapp Image 2023 11 23 At 2.24.06 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page