నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లలో రాహుల్ గాంధీ భారీ ఫ్లెక్సిలు ఏర్పాటు

Spread the love

సాక్షిత : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి * ఆదేశాల మేరకు *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * నాయకత్వములో రాహుల్ గాంధీ అనర్హత వేటు పై సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 8 డివిజన్లలో,దుండిగల్ మున్సిపాలిటీ,కొంపల్లి మున్సిపాలిటీ మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లలో రాహుల్ గాంధీ భారీ ఫ్లెక్సిలు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసి,స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page