సాక్షిత : కుత్బుల్లాపూర్ గాజులరామారం , కైసర్ నగర్ ZPHS పాఠశాలను కాంగ్రెస్ బృందం తో సందర్శించిన టీపీసీసీ ప్రధానకార్యదర్శి కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి అపరిశుభ్రంగా ఉన్న ఆటస్థలం , బాత్రూం లు చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు , తమ భవిష్యత్తుకి మంచి జరుగుతుంది అని విధ్యార్ధులు పాఠశాలకు వస్తారు , అదే విద్యార్థులు అపరిశుభ్రంగా ఉన్న ఆటస్థలం , బాత్రూం లు కారణంగా అనార్యోగం బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారు ? అని జ్యోత్స్నా శివ రెడ్డి ప్రశ్నించారు , ఇకనైన విధ్యార్ధుల ఆరోగ్యం , విధ్యార్ధుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పాఠశాలను పరిశుభ్రంగా , మౌలిక సదుపాయాలతో అభివృధి చేయాలనీ మీడియా సమక్షంగా జ్యోత్స్నా శివ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేసారు.
సురేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, కొంపల్లి మహిళా నాయకురాలు రేణుక రెడ్డి , 125 డివిజన్ మహిళ నేతలు లతా , సరితా , ధన లక్ష్మి .
అన్వర్ లాల్ మొహమ్మద్ , గొల్ల జాన్ , గాఫెర్ సాయి కాంత్ , సాయి కుమార్ , దండె రాజ్ , రాజ్ కుమార్ , బాలాజీ, రాకేష్, ప్రదీప్, సాయి కాంత్ , సందీప్ గౌడ్ , ప్రుద్వి , నవాజ్ , వర్ధన్ తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు