హైదరాబాద్: క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడారని తెలిపారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ అన్నారు.
క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు
Related Posts
పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు,
SAKSHITHA NEWS పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు, ఓటు నమోదుకు ఆసక్తి చూపని పట్టభద్రులు..!! Graduate Mlc: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.…
జనవరి ఫస్ట్ నుంచి టెట్..!!
SAKSHITHA NEWS జనవరి ఫస్ట్ నుంచి టెట్..!! నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖజనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ షురూహైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చే…