SAKSHITHA NEWS

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఎన్నికైన పురుషోత్తం అనిల్ గౌడ్
జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొండం మధుసూదన్ రెడ్డి

గత రెండు నెలల క్రితం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఎన్నికల్లో
నిన్న రిజల్ట్ రాగా
పెగడపల్లి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మద్దులపల్లి గ్రామానికి కి చెందిన పురుషోత్తం అనిల్ గౌడ్
మేక వెంకయ్య పల్లి గ్రామానికి చెందిన కొండ మధుసూదన్ రెడ్డి జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా

రెండోసారి ఎన్నికైనారు
ఇట్టి ఎన్నికలలో మా విజయానికి కృషి చేసిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ కి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒరుగల శ్రీనివాస్ శోభారాణి కడారి తిరుపతి పూసల తిరుపతి సంధి మల్లారెడ్డి బండారు శ్రీనివాస్ తడగొండ రాజు గోగూరి సత్తిరెడ్డి సురకాంటి సత్తిరెడ్డి చాట్ల విజయభాస్కర్ ప్రవీణ్ కుమార్ మాకు ఓట్లు వేసి గెలిపించిన
యూత్ కాంగ్రెస్ నాయకులకు సకరించి కార్యకర్తలందరికి
కృతజ్ఞతలు తెలిపారు రాబోవు కాలంలో యూత్ కాంగ్రెస్ ద్వారా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు


SAKSHITHA NEWS