రాహుల్ గాంధీ అనర్హత వేటు పై నిరసన

Spread the love

రాహుల్ గాంధీ అనర్హత వేటు పై నిరసన

సాక్షిత నంద్యాల జిల్లా పాణ్యం

నంద్యాల పార్లమెంటు పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం బళ్లారి చౌరస్తాలో రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయాడన్ని నిరసిస్తూ నరేంద్ర మోడీ మరియు అమిత్ షా చిత్ర పటాలను దగ్నం చేసిన నంద్యాల డీసీసీ అధ్యక్షులు జే లక్ష్మీ నరసింహ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజసౌమ్యన్ని రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న బీజేపీ ప్రభుత్వం

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page