SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఫెడరేషన్ యూనియన్ 10 వ రాష్ట్ర మహాసభలకి చిట్యాల మండల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు బెల్లి యాదయ్య, ఖమ్మంపాటి నర్సింహ్మా,బరాల స్వామి, దేశపాక యాదగిరి, తాడురి చంద్రం, ఉయ్యాల శివ, బద్దుల రమేష్,నీలకంఠం లింగస్వామి, కడారి వెంకన్న, జడల మహేష్,గోకుల సతీష్ రెడ్డి తదితరులు బయలుదేరారు.


SAKSHITHA NEWS