ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా పిఎస్ ప్రద్యుమ్న గన్నవరంలోని డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నందు డ్రైవింగ్ పరీక్ష కు హాజరైనారు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిమిత్తం ఈ పరీక్షకు వారు హాజరైనారు అనంతరం డ్రైవింగ్ ట్రాక్ మరియు ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్లను తనిఖీ చేసినారు. అక్కడ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షకు హాజరవుతున్నందున ఉప రవాణా కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా ఎం. పురేంద్ర , ఆర్టీవో విజయ సారధి మరియు మోటార్ వాహన తనిఖీ అధికారులు పాల్గొన్నారు.
డ్రైవింగ్ పరీక్షకు హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ.
Related Posts
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
SAKSHITHA NEWS బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం…
జనసేన యువ నాయకులు
SAKSHITHA NEWS జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగాలైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి…