SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండల పరిధిలోని గోధుమగూడ గ్రామానికి చెందిన BJP పార్టీ నాయకులు A. నరసింహారెడ్డి BSP పార్టీ నాయకులు N. వెంకట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, రాజు, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు J శ్రీనివాస్, CH. వెంకటయ్య వారి అనుచరులు కాంగ్రెస్, BJP, BSP పార్టీల నుండి మరియు ముదిరాజ్ సంఘం సభ్యులు 70 మంది BRS పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS