టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి:మంత్రి సబితా మునుగోడు ఉప ఎన్నికల ఇంటింటి ప్రచారంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాక్షిత : మునుగోడు:నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల,మొయినాబాద్,శంకర్ పల్లి, నవాబ్ పేట్ మండలాల ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాంపల్లి మండలం ప్రన్నూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టి మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలనికోరారు.సంక్షేమ పథకాల ఫలాలు వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచమని టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు
ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి:మంత్రి సబితా
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…