SAKSHITHA NEWS

సాక్షిత : కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య… కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని,,డబ్బు సంచులతో వచ్చిన వారికే టికెట్లు అమ్ముకుంటున్నారు అని తీవ్ర ఆరోపణలు చేసిన పోన్నాల లక్ష్మయ్య.. ఇంకా మరిన్ని బీసీ నాయకుల రాజీనామాలు.

30e30c7d 9460 4a6f B0ba Ce2177c2a87a

SAKSHITHA NEWS