నగరి ఓం శక్తి ఆలయంలో ఆడి శుక్రవారం
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణం లో వెలసియున్న ఉన్న మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆలయం నందు గంజి, అంబలి, పంపిణీ కార్యక్రమం వైభవముగా జరిగినది, నగరి ఓం శక్తి ఆలయంలో ఆడి శుక్రవారం
చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరి పట్టణం లో వెలసియున్న ఉన్న మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆలయం నందు గంజి, అంబలి, పంపిణీ కార్యక్రమం వైభవముగా జరిగినది, పవిత్ర మాసమైన ఆడి మాసం ఆడి శుక్రవారం పర్వదినాన 450 మంది ఓం శక్తి భక్తులు ఎర్రటీ దుస్తులతో గంజి పాత్రల కలశములను తలపై ఉంచుకొని ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి అని శరణు ఘోషతో నగిరి ఈశ్వరాలయం నుండి బయలుదేరిన ఊరేగింపు ఈశ్వరు గుడి , బేరి వీధి , మెయిన్ బజార్ మీదుగా ఓం శక్తి ఆలయమునకు మంగళ వాయిద్యములతో ,గెరిగ డాన్సులు , బ్యాండ్ వాయిద్యములతో భాజా భజంత్రీలు నడుమ ఓం శక్తి ఆలయమునకు చేరారు
ఎర్రటి దుస్తులతో మహిళా భక్తులు తో ఊరేగింపుగా రావటం ఆదిపరాశక్తి అమ్మవారి వేషధారణతో పిల్లల వేషధారణ చాలా ముచ్చటగా సాగినది
ఈ కార్యక్రమము లో ఆల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శరత్ కుమార్ కుటుంబ సమేతంగా, స్థానిక ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు గారు, వారి సిబ్బంది. నగిరి పోస్టల్ సబ్ పోస్ట్మాస్టర్ శ్రీమతి గీతా గారు, పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు, పరిసర ప్రాంతంలోని ఓం శక్తి మహిళా భక్తులు, ఎరుపు దుస్తులతో ఊరేగింపులో పాల్గొనటం విశేషం,గా భక్తులను ఆకర్షించాయి
స్థానిక భక్తులు అమ్మవారి సేవకులు ఆది పరాశక్తి అమ్మవారికి గంజి అంబలి పోసి మ్రొక్కులు తీర్చు కున్నారు
విచ్చేసిన భక్తులందరికీ ఆలయ నిర్వహకులు అమ్మవారి ప్రసాదములతో పాటు కుంకుమ ,పసుపు స్వీట్లు పంపిణీ చేశారు. పవిత్ర మాసమైన ఆడి మాసం ఆడి శుక్రవారం పర్వదినాన 450 మంది ఓం శక్తి భక్తులు ఎర్రటీ దుస్తులతో గంజి పాత్రల కలశములను తలపై ఉంచుకొని ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి అని శరణు ఘోషతో నగిరి ఈశ్వరాలయం నుండి బయలుదేరిన ఊరేగింపు ఈశ్వరు గుడి , బేరి వీధి , మెయిన్ బజార్ మీదుగా ఓం శక్తి ఆలయమునకు మంగళ వాయిద్యములతో ,గెరిగ డాన్సులు , బ్యాండ్ వాయిద్యములతో భాజా భజంత్రీలు నడుమ ఓం శక్తి ఆలయమునకు చేరారు
ఎర్రటి దుస్తులతో మహిళా భక్తులు తో ఊరేగింపుగా రావటం ఆదిపరాశక్తి అమ్మవారి వేషధారణతో పిల్లల వేషధారణ చాలా ముచ్చటగా సాగినది
ఈ కార్యక్రమము లో ఆల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శరత్ కుమార్ కుటుంబ సమేతంగా, స్థానిక ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు గారు, వారి సిబ్బంది. నగరి పోస్టల్ సబ్ పోస్ట్మాస్టర్ శ్రీమతి గీతా గారు, పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు, పరిసర ప్రాంతంలోని ఓం శక్తి మహిళా భక్తులు, ఎరుపు దుస్తులతో ఊరేగింపులో పాల్గొనటం విశేషం,గా భక్తులను ఆకర్షించాయి
స్థానిక భక్తులు అమ్మవారి సేవకులు ఆది పరాశక్తి అమ్మవారికి గంజి అంబలి పోసి మ్రొక్కులు తీర్చు కున్నారు
విచ్చేసిన భక్తులందరికీ ఆలయ నిర్వహకులు అమ్మవారి ప్రసాదములతో పాటు కుంకుమ ,పసుపు స్వీట్లు పంపిణీ చేశారు.