“ప్రజా సమస్యల పరిష్కార వేదిక

“ప్రజా సమస్యల పరిష్కార వేదిక

SAKSHITHA NEWS

"A forum for resolving public issues

బాపట్ల జిల్లా..

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్…

ప్రజల నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ…

తమ సమస్యలు విన్నవించుకున్న 45 మంది ఫిర్యాదుదారులు

వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత.

చట్టబద్ధంగా ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్..?

వృద్ధుల, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తు చట్టబద్ధంగా ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు…


SAKSHITHA NEWS