సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో
Related Posts
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ
SAKSHITHA NEWS రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ హఠాన్మరణం చాలా బాధాకరం. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి…