సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు
ప్రజా సమస్యల పరిషారానికై ప్రజాప్రతినిధి
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…