![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 1 WhatsApp Image 2023 07 08 at 12.00.05 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-08-at-12.00.05-PM.jpeg)
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 2 WhatsApp Image 2023 07 08 at 12.00.05 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-08-at-12.00.05-PM-1024x683.jpeg)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.