సొంటి రెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం

SAKSHITHA NEWS

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం

10/8/2023 రోజున కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 126 డివిజన్ జగద్గిరిగుట్టలో మక్కదుమ్ నగర్ సిపిఐ ఆఫీస్ దగ్గర వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు కుగాను సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం చేయబడును కావున ఈ కార్యక్రమాన్ని అర్హులైనటువంటి వారందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
కావలసినటువంటి డాక్యుమెంట్స్:
ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్, డెత్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీలు. మరియు లబ్ధిదారుడు తప్పకుండా హాజరుకావాలి*


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page