పెద్దారవీడు మండల సచివాలయ కన్వీనర్లు గృహ సారధుల సమావేశం

Spread the love

ప్రకాశం జిల్లా

స్క్రోలింగ్ పాయింట్స్


యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండల సచివాలయ కన్వీనర్లు గృహ సారధుల సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.

దేవరాజుగట్టు లో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో సమావేశం.

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం లో భాగంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహణపై సచివాలయ కన్వీనర్ లకు దిశా నిర్దేశం.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని గృహసారథులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న మంత్రి సురేష్.

సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page